పంచదార్ల శివక్షేత్రంలో అంతుచిక్కని జలధార మిస్టరీ మీకు తెలుసా?


శివ క్షేత్రంలో ఏమిటి అద్భుతం . ఆశ్చర్యాన్ని కలిగిస్తున్న జలధార!

అనకాపల్లి (మాడుగుల 9 న్యూస్) అక్టోబర్ 24 : పంచదార్ల నిరంతరం ప్రవహించే జలధార ఎక్కడి నుంచి వస్తుందో తెలియని వైనం... ప్రకృతి ఒడిలో వెలసిన పంచదార్ల క్షేమ క్షేత్రంలో కనిపించే ఈ ప్రత్యేకత ఆసక్తిని కలిగిస్తుంది. అక్కడ నిరంతరం పారుతున్న నీటి మూలం ఏమిటనేది సందర్శకుల్లో ప్రశ్నగా నిలుస్తుంది. శివ క్షేత్రంతో ముడిపడిన ఈ జల ధారను చూసిన భక్తులు ఆధ్యాత్మిక భావంతో పరమశివుడు లీలగా భావిస్తున్నారు. అయితే ఈ నీటి ప్రవాహం వెనుక ఉన్న అసలు కారణం ఏమిటనేది ప్రత్యేక ఆసక్తిని రేకెత్తిస్తుంది. ప్రకృతి అందాల ఆధ్యాత్మిక ప్రాధాన్యత కలిగిన ఈ పంచదారల క్షేత్రంలోని ఈ నిరంతర జల ప్రవాహం చూపురులను ఆకట్టుకుంటుంది. నీటి మూలంపై స్పష్టమైన సమాచారం అందుబాటులోకి వస్తే ఈ క్షేత్రానికి సంబంధించిన మరో ఆసక్తికరమైన అంశం వెలుగులోకి వచ్చినట్లు అవుతుంది.

మరిన్ని స్థానిక వార్తల కోసం: Madugula 9 News ఫాలో అవ్వండి. https://madugula9news.blogspot.com

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు