ఒమ్మలి ZPHSలో SMC ఎన్నికలు.. చైర్మన్‌గా గల్లా మణి


 

ఒమ్మలి ZPHSలో SMC ఎన్నికలు

మాడుగుల 9 న్యూస్ : మాడుగుల మండలంలోని ఒమ్మలి  జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో (ZPHS) స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీ (SMC) ఎన్నికలు మంగళవారం నిర్వహించారు. ఈ ఎన్నికల్లో చైర్మన్‌గా గల్లా మణి ఎన్నికయ్యారు. వైస్ చైర్మన్‌గా ఉగ్గిన శ్రీనివాసరావు ఎన్నికయ్యారు.పాఠశాల అభివృద్ధి, విద్యార్థులకు మెరుగైన వసతుల కల్పనలో SMC కీలకంగా పనిచేయనుంది. నూతనంగా ఎన్నికైన కమిటీ పాఠశాల అభివృద్ధికి కృషి చేయాలని గ్రామ పెద్దలు, తల్లిదండ్రులు పాఠశాల Technologies, ఉపాధ్యాయులు, ఆకాంక్షించారు.

మరిన్ని స్థానిక వార్తల కోసం: Madugula 9 News ఫాలో అవ్వండి. https://madugula9news.blogspot.com



కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు