ఒమ్మలిలో 40, లక్షలతో గ్రామ అభివృద్ధికి శ్రీకారం


అభివృద్ధి పనులకు అడుగు.. రామాలయ ప్రాంగణంలో సీసీ ప్లాట్‌ఫామ్

మాడుగుల 9 న్యూస్ :మాడుగుల మండలంలో ఒమ్మలి గ్రామంలో జీ రామ్ జీ పథకం ద్వారా రూ.40 లక్షల నిధులు మంజూరయ్యాయి. ఈ నిధులతో రామాలయం ప్రాంగణంలోని ఖాళీ స్థలాన్ని సీసీ ప్లాట్‌ఫామ్‌గా అభివృద్ధి చేయనున్నారు. ఇందులో భాగంగా గురువారం రామాలయం ప్రాంగణంలో సీసీ ప్లాట్‌ఫామ్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.ఈ కార్యక్రమంలో మండల టిడిపి అధ్యక్షులు నందారపు సన్యాసిరావు, మాజీ సర్పంచ్ సుంకరి సింహాచలం నాయుడు, టిడిపి నాయకులు నేమాని మహాలక్ష్మినాయుడు, అక్కిరెడ్డి కోటేశ్వరరావు, కాత రాజు, జనసేన నాయకులు శానాపతి అశోక్ కుమార్  కాత కన్నారావు, కర్రి శ్రీరామ్, కర్రి చినబాబు ఆర్లి సంజీవి మరియు గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

మరిన్ని స్థానిక వార్తల కోసం: Madugula 9 News ఫాలో అవ్వండి. https://madugula9news.blogspot.com

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు