మాడుగుల మండలం ఒమ్మలి గ్రామంలో శ్రీ నూకాలమ్మ తల్లి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. కొత్త అమావాస్య సందర్భంగా అమ్మవారికి నిర్వహించిన ప్రత్యేక పూజలు, అభిషేకాల్లో భక్తులు విశేషంగా పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు

0 కామెంట్‌లు