భక్తి చాటుకుంటున్న ఒమ్మలి, ఒమ్మలి జగన్నాధపురం శివ భక్తులు: ముఖలింగేశ్వర స్వామి సేవలో వినూత్న ముందడుగు



దేవుడి సేవలో గ్రామస్తుల ఐక్యత! ఒమ్మలి, ఒమ్మలి జగన్నాధపురం భక్తులు శ్రీ స్వయంభు ముఖలింగేశ్వర స్వామి వారి ధూప దీప నైవేద్యాల కోసం ప్రతి నెలా విరాళాలు సేకరిస్తూ భక్తిని చాటుకుంటున్నారు. గ్రామస్తుల ఈ సేవా దృక్పథాన్ని ఆలయ వర్గాలు మరియు స్థానికులు ఎంతగానో అభినందిస్తున్నారు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు