శ్రీ స్వయంభూ ముఖలింగేశ్వర స్వామి ఆలయంలో నిత్య ధూపదీప నైవేద్య సేవకు భక్తుల సహకారం

 


అనకాపల్లి జిల్లా, వి. మాడుగుల మండలం,జులై 27: ఒమ్మలి, ఒమ్మలి జగన్నాధపురం, మొక్ష కృష్ణపురం గ్రామల : శ్రీ శ్రీ శ్రీ స్వయంభూ ముఖలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రతిరోజూ ధూపం, దీపం వెలిగిస్తూ నైవేద్యం సమర్పించే నిత్యసేవ నిరంతరాయంగా కొనసాగేందుకు పలువురు భక్తులు ప్రతి నెలా స్వచ్ఛందంగా విరాళాలు అందిస్తూ తమ భక్తిని చాటుకుంటున్నారు.





జూలై నెల (01-07-2026) నిత్య ధూపదీప నైవేద్య సేవకు సహకరిస్తున్న భక్తుల్లో కర్రీ బ్రహ్మాజీ, కర్రీ జగదేశ్వరావు, నక్కా మాణిక్యం, కర్రీ గణేష్ (చిన్నబ్బయి కుమారుడు), కర్రీ రాజు (తాతబాబు కుమారుడు), కాత రామారావు (సన్నిబాబు కుమారుడు), పెండ్రీడ్డీ మాణిక్యం, జొన్నపల్లి శివగణేష్, జాజుల మణికంఠ (సత్యవరం), అక్కిరెడ్డి సూర్య గణపతి (ఆర్మీ), పెద్దాడ ప్రసాద్ (ఐ తంపూడి), దండి వరహాలు (పోలీస్), కోసూరు అప్పారావు, కాత తాతరావు, కొల్లిమళ్ళ నాగరాజు, కర్రీ ఆదినారాయణ (నాగేశ్వరావు కుమారుడు), అక్కిరెడ్డి నాగేశ్వరావు, నేమని వెంకటరమణ, సుంకరి వరహాలనాయుడు, నల్లబోయిన రమణ, సుంకరి సంజీవి, కర్రీ అప్పలనాయుడు, కర్రీ గణేష్ (బాపూనాయుడు కుమారుడు), నక్కా గంగరాజు, కొండపల్లి గణేష్, పాము గణేష్ (సాగరం), గొర్లి శ్యాము (మెడివాడ), శేణపతి వెంకటప్పరావు, కొండపల్లి చిన్న చామంతుల రామేశ్వర నరసింగరావు (సింగర్), సప్పా శివ (మాస్టర్), పడాల సత్తిబాబు, కలవలపల్లి ఈశ్వరరావు, గూడెపు రాజ్ పాత్రుడు, పడాల నారాయణరావు, పడాల బాలకృష్ణ ఉన్నారు..

స్వామివారికి ప్రతినిత్యం ధూపం, దీపం, నైవేద్యం సమర్పించే ఈ పవిత్ర సేవ మరింత విస్తరించేందుకు మరిన్ని భక్తులు ముందుకు వచ్చి తమ వంతు సహకారం అందించాలని శ్రీ శ్రీ శ్రీ స్వయంభూ ముఖలింగేశ్వర స్వామి ఆలయ కమిటీ కోరింది. భక్తులు ఈ సేవలో భాగస్వాములై స్వామివారి అనుగ్రహానికి పాత్రులు కావాలని కమిటీ విజ్ఞప్తి చేసింది.

మరిన్ని స్థానిక వార్తల కోసం: Madugula 9 News https://madugula9news.blogspot.com⁠


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు