మన చేతిలో ఉన్న చిన్న ప్లాస్టిక్ కవర్.. రేపటి పర్యావరణ సమస్యగా మారకూడదంటే ఇప్పుడే జాగ్రత్త అవసరం.
రోడ్లు, కాలువలు,నదులు,సముద్రం తీరాల్లో పేరుకుపోతున్న ప్లాస్టిక్ వ్యర్ధాలు ప్రకృతికి సవాలుగా మారుతుంది. ప్రభుత్వాల మీదే ఆధారపడడం కాకుండా మనమే స్వయంగా పర్యావరణాన్ని కాపాడుకోవాలి ప్రతి ఒక్కరు ప్లాస్టిక్ వ్యర్ధాలు రోడ్లపై కాలువలో పడవేయకుండా జాగ్రత్త పాటించాలి.
సమస్య ప్లాస్టిక్ ఒక్కటే కాదు దాన్ని ఎలా ఉపయోగిస్తున్నాం ఎక్కడ పడేస్తున్నామన్నదే ప్రశ్న చిన్న మార్పుతో పెద్ద ఫలితం సాధ్యమవుతుంది. అవసరం లేని ప్లాస్టిక్ ని వినియోగించకపోవడం ఇంట్లో తడి పొడి చెత్తను వేరు చేయడం వంటి అలవాట్లు మొదలైతే పరిస్థితిలో మార్పు రావచ్చు.
మరిన్ని స్థానిక వార్తల కోసం: Madugula 9 News ఫాలో అవ్వండి. https://madugula9news.blogspot.com
0 కామెంట్‌లు