చిన సంపతిపురంలో కొత్త సందడి.. ఘనంగా ‘టిక్ టాక్’ షాప్ ప్రారంభం!
| అనకాపల్లి జిల్లా : కసింకోట మండలం చిన సంపతిపురం గ్రామంలో నాలుగు రోడ్ల జంక్షన్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన టి టాక్రం భోత్సవం ఘనంగా జరిగింది. ప్రముఖ వ్యాపారవేత బెజవాడ మంగారావు గారి చేతుల మీదుగా షాప్‌ను ప్రారంభించారు. |
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉప్పాలూరి శ్రీనివాసరావు, బి. శ్రీను గారు పాల్గొన్నారు. షాప్ ప్రారంభోత్సవం ఇంత ఘనంగా జరగడంతో టి ట్రాక్ షాప్ నిర్వాహకులు ఎన్.వీ.ఆర్ బ్రదర్స్ సంతోషం వ్యక్తం చేశారు. తమ కొత్త వ్యాపారానికి శుభాకాంక్షలు తెలిపేందుకు విచ్చేసిన అతిథులు, స్నేహితులు, స్థానికులకు వారు కృతజ్ఞతలు తెలిపారు. స్థానికుల ఆదరణతో టి టాక్ అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ప్రారంభోత్సవం సందర్భంగా నాలుగు రోడ్ల జంక్షన్ వద్ద సందడి వాతావరణం నెలకొంది. బంధువులు, స్నేహితులు, స్థానికులు కార్యక్రమంలో పాల్గొని షాప్ నిర్వాహకులను అభినందించారు.
చిన సంపతిపురం పరిసర ప్రాంత ప్రజలకు అందుబాటులో ఉండేలా ‘టి ట్రాక్’ షాప్ కొత్తగా ప్రారంభం కావడం పట్ల స్థానికులు సంతోషం వ్యక్తం చేశారు.
మరిన్ని స్థానిక వార్తల కోసం: Madugula 9 News https://madugula9news.blogspot.com
0 కామెంట్‌లు