తుఫాను వేళ విద్యుత్ ఫిర్యాదులకు 1912 హెల్ప్‌లైన్‌ – ఏపీఈపీడీసీఎల్ సూచన!


అనకాపల్లి (మాడుగుల 9 న్యూస్) అక్టోబర్ 28 : అమరావతి తుఫాను నేపథ్యంలో విద్యుత్ అంతరాయాలు ఏర్పడితే వినియోగదారులు 1912 నంబర్‌కు సమాచారం ఇవ్వాలని ఏపీఈపీడీసీఎల్ సూచించింది. విద్యుత్ సరఫరా పునరుద్ధరణ పనుల్లో లైన్‌మెన్లు, ఇతర విద్యుత్ సిబ్బంది నిమగ్నమై ఉండటంతో నేరుగా ఫోన్ చేసినప్పుడు వారు స్పందించలేకపోవచ్చని తెలిపింది.విద్యుత్ అంతరాయాలు, విద్యుత్ ప్రమాదాలకు సంబంధించిన సమాచారాన్ని 1912కు తెలియజేయాలని కోరింది.

మరిన్ని స్థానిక వార్తల కోసం: Madugula 9 News ఫాలో అవ్వండి. https://madugula9news.blogspot.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు