388 మండలాలు కరువు ప్రకటన!
మాడుగుల 9 న్యూస్ అక్టోబర్ 7 : అమరావతి రాష్ట్రంలోని వరుస భావ పరిస్థితుల నేపథ్యంలో 21 జిల్లాల్లోని 388 మండలాలను కరువు ప్రభావిత ప్రాంతాలుగా ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో 283 తీవ్ర కరువు మండలాలుగా 105 మండలాలు మధ్యస్థ కరువు ప్రాంతాలుగా గుర్తించింది. అనకాపల్లి జిల్లాలోనూ 22 మండలాలను తీవ్ర కరువు ప్రాంతాలుగా గుర్తించారు. కరువు ప్రభావిత ప్రాంతాల అధికార ప్రకటన అనంతరం జిల్లా కలెక్టర్ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసి తదుపరి చర్యలు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది.
మరిన్ని స్థానిక వార్తల కోసం: Madugula 9 News ఫాలో అవ్వండి. https://madugula9news.blogspot.com

0 కామెంట్లు